Thursday, July 29, 2010

స్నేహం కోసం


సృష్టిలో తీయనిది స్నేహమని కవులన్నారు
శాకం ఎంత మధురమైన , కొంత దాటితే జిహ్వ ఇక చాలంటుంది.
హద్దులులేని , ఎల్లలుదాటి సాగే ఈ స్నేహ మధురిమ
ఎంతగ్రోలినా ఆ దాహర్తి తీరనిది,ఆ క్షుద్భాద చల్లారనిది.
అందుకే ఈ మనసెప్పుడూ స్నేహం కోసం ఇంకా , ఇంకా అంటుంది

2 comments:

  1. సూర్యుని కలపరిమితి సూర్యాస్తమయమ్
    చన్డ్రుని కాలపరిమితి సూర్యొడయమ్
    బాటసారి కాలపరిమితి గమ్యమ్ వరకె స్నెహానికి కాలపరిమితి అపరిమితమ్

    ReplyDelete
  2. ushakiran garu...mee kavithalu bagunnayi.
    mee blog ni 'jalleda' loo add chesara?

    ReplyDelete